రాత పరీక్ష లేకుండా! స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ:
తెలంగాణ, హైదరాబాద్ జిల్లా పంజాగుట్ట లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, సైంటిఫిక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్క్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | NIZAM’S Institute of Medical Science |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్ |
| మొత్తం పోస్టుల సంఖ్య | 02 |
| వేతన వివరాలు | రూ.20,000 – రూ.50,000 |
| అర్హతలు | MBBS B.Sc (Nursing), |
| వయసు | 18 – 45 సంవత్సరాలు |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 18.07.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 31.07.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://nims.edu.in/ |
అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి MBBS, B.Sc (Nursing) అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- పేషెంట్ రికార్డులను మెయింటెన్ చేయడం.
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్.
- మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- తేదీ 30.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపికలు:
- ఈ సైంటిఫిక్ కోఆర్డినేటర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు.
- మెరిట్, ఇంటర్వ్యూ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతన వివరాలు:
- పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.20,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను On-Line ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
అధికారిక నోటిఫికేషన్👇 :: డౌన్లోడ్ చేయండి/ చదవండి.



ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన లింకులు: ఇక్కడ క్లిక్ చేయండి. & https://nims.edu.in/NIMSWP/recruitment?tab=curr&rec_id=NDQw