Staff Nurse Notification 2026: హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల..

రాత పరీక్ష లేకుండా! స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ: తెలంగాణ, హైదరాబాద్ జిల్లా పంజాగుట్ట లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, సైంటిఫిక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్క్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులు భర్తీ … Read more