GDS Online Engagement Schedule-II July-2026 Results Published

Spread the love

23757 ఉద్యోగాల ఫలితాలు విడుదల:

పోస్టల్ శాఖ, ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఎలా తెలుసుకోవాలి స్క్రీన్ షాట్ తో వివరణ:

గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ -II జూలై-2026 కు సంబంధించిన (✨List-I of Shortlisted Candidates Published ✨) మొదటి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ జాబితా అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సర్కిల్లో ఖాళీగా ఉన్నటువంటి 23,757 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 02.09.2026 నుండి ప్రారంభించింది, దరఖాస్తు గడువు 21.09.2026 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం మొదటి ఎంపిక జాబితా అక్టోబర్ 2వ వారంలో విడుదల కావలసి ఉండగా, తాజాగా దానిని 12.10.2026 న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మొదటి ఎంపీగా జాబితా అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయండి. ఎంపిక జాబితాలో పేరు ఉన్నటువంటి అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం డివిజనల్ ఆఫీసు నందు 27.10.2026 నాటికి లేదా అంతకంటే ముందు సందర్శించే వెరిఫికేషన్ చేసుకోండి.

GDS Online Engagement Schedule-II, July-2026 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?

ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా మీరు ఫలితాలను Desktop లేదా Mobile View తనిఖీ చేయవచ్చు..
  • అధికారిక Home పేజీలోని Side Corner లో కనిపిస్తున్న Shortlisted Candidates: Schedule-II, July-2026 లింక్/ Drop Down Arrow పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల సర్కిళ్ల వారీగా లిస్ట్ కనిపిస్తుంది.

  • మీకు మీకు సంబంధించిన రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం ఎదురుగా ఉన్నటువంటి Drop Down Arrow పై క్లిక్ చేయడం ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితా Pdf లింకు ఓపెన్ అవుతుంది.
  • సంబంధిత లింకుపై క్లిక్ చేయడం ద్వారా ఫలితాలకు సంబంధించిన Pdf కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అందులో నుండి మీ పేరును వెతుక్కోండి.
  • ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే, మీరు మొదటి ఎంపిక జాబితాకు షార్క్ లిస్ట్ చేయబడినారు అని అర్థం.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం డివిజనల్ ఆఫీసుకు మీరు లిస్ట్ లో తెలుపబడిన తేదీలోపు వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవలసి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల సౌలభ్యం కోసం:

తెలంగాణ సర్కిల్
  • 1st ఎంపిక జాబితా :: డౌన్లోడ్ చేయండి.
    • మొదటి ఎంపిక జాబితాలో షార్ట్ లిస్ట్ అవ్వని వారు, రెండవ ఎంపిక జాబితా కోసం ఎదురుచూడండి.
  • 2వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
  • 3వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
  • 4వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
  • 5వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
  • 6వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్
  • 1st ఎంపిక జాబితా :: డౌన్లోడ్ చేయండి.
    • మొదటి ఎంపిక జాబితాలో షార్ట్ లిస్ట్ అవ్వని వారు, రెండవ ఎంపిక జాబితా కోసం ఎదురుచూడండి.
  • 2వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
  • 3వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
  • 4వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
  • 5వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
  • 6వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.

అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/gdsonlineengagement

అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.


Spread the love

Leave a Comment