ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
జిల్లా కోర్టు లో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ | పర్సనల్ అసిస్టెంట్ | జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ | ప్రాసెస్ సర్వర్ | ప్యూన్ /ఆర్డర్లీ / డాక్ ప్యూన్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు On-Line దరఖాస్తు లింక్..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) నిరుద్యోగులకు భారీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఢిల్లీ జిల్లా సెషన్ కోర్టు/ ఫ్యామిలీ కోర్టు లో 641 ఉద్యోగాల భర్తీకి అధికారికంగా F.No.1 (452)/P&P/DSSSB/2026/Advt./5114 తేదీ: 30.09.2026 న ప్రకటన విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించే పోటీ పరీక్షల నెగ్గి, ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మహిళలకు, పురుషులకు అవకాశాలు ఉన్నాయి. దివ్యంగులు కూడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు సమర్పించండి. నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్, ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేయడం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | Delhi Subordinate Services Selection Board (DSSSB) |
| ఉద్యోగస్థితి | శాశ్వత ఉద్యోగాలు |
| మొత్తం పోస్టులు | 641 |
| విద్యార్హతలు | 10th, Inter, Degree, Diploma |
| వేతనం | రూ.20,200-34,800 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 06.10.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 04.11.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://dsssb.delhi.gov.in/ |
పోస్టుల వివరాలు:
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ – 27
- పర్సనల్ అసిస్టెంట్ – 206
- జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ – 174
- ప్రాసెస్ సర్వర్ – 92
- ప్యూన్ /ఆర్డర్లీ / డాక్ ప్యూన్ – 142
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్/తత్సమాన/12వ తరగతి/ LMV డ్రైవింగ్ లైసెన్స్/ గ్రాడ్యుయేషన్ తో కంప్యూటర్ టైపింగ్/ గ్రాడ్యుయేషన్ తో షార్ట్ హ్యాండ్ టైపింగ్ అర్హత కలిగి ఉండాలి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- పై అర్హతలు కలిగిన ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోండి.
వయోపరిమితి వివరాలు:
- తేదీ 10.06.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 27 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంది.
- పూర్తి వివరాల కోసం దరఖాస్తు సమర్పించడానికి ముందు వయోపరిమితుల సడలింపు కోరే అభ్యర్థులు నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడింది.
ఎంపికలు:
- MCQ పరీక్ష
- డిస్క్రిప్టివ్ టెస్ట్
- స్కిల్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్
- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వేతన వివరాలు:
- పైన పేర్కొన్నటువంటి ఎంపిక పరీక్షల్లో అర్హత సాధించి, సెలెక్ట్ అయినా అభ్యర్థులకు పోస్టుల ప్రకారం రూ.20,200-34,800 ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
- ముందుగా అధికారిక DSSSB వెబ్సైట్ ను సందర్శించండి.
- ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపండి.
- అవసరమైన వివరాలు/ పత్రాలు అప్లోడ్ చేయండి.
- SBI e-Pay ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించండి.
- అప్లికేషన్ను దోషాలు లేకుండా విజయవంతంగా సబ్మిట్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీను ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
దరఖాస్తు ఫీజు:
- GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.100/-,
- Women/Ex-Servicemen SC/ ST/ PwBD వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.