కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు: జిల్లా కోర్టుల్లో 641 వివిధ శాశ్వత పోస్టులు భర్తీ! DSSSB Notification for 641 Regular Positions

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! జిల్లా కోర్టు లో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ | పర్సనల్ అసిస్టెంట్ | జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ | ప్రాసెస్ సర్వర్ | ప్యూన్ /ఆర్డర్లీ / డాక్ ప్యూన్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు On-Line దరఖాస్తు లింక్.. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) నిరుద్యోగులకు భారీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఢిల్లీ జిల్లా సెషన్ … Read more