Bharat Hundai JOB Mela 2026 – Check Vacancies

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి శ్రీ కొండపల్లి శ్రీరాం గారు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 18 ఉద్యోగాలకు నిరుద్యోగ యువతను ఇంటర్వ్యూలకు ఆహ్వానం పలుకుతూ ప్రకటన విడుదల చేశారు. రాత పరీక్ష ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు లాంటివి లేకుండా! జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ఇప్పటికే పలుమార్లు జాబ్ మేళా ప్రకటనలు విడుదల చేసి, అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఉపాధి కల్పించారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలను ఎంపిక చేసుకోవడం ద్వారా, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ సాధనకు అవకాశం లభిస్తుంది. ఇక్కడ సేవలు అందిస్తూ ప్రిపరేషన్ ప్లాన్ తో ప్రణాళిక రూపొందించుకుని సన్నద్ధం అప్పడం ద్వారా ప్రభుత్వ కొలువు సహకారం అవుతుంది. నిరుద్యోగ యువత ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఈ అవకాశాలను వినియోగించుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థBharat Hundai
ఉద్యోగస్థితికాంట్రాక్ట్
మొత్తం పోస్టులు18
విద్యార్హతలుInter, Degree, Diploma
వేతనంరూ.12,000-18,000
ప్రకటన జారీ తేదీ05.11.2026
ఇంటర్వ్యూ తేదీ07.11.2026
అధికారిక వెబ్సైట్https://www.hyundai.com/
పోస్టుల వివరాలు:
  1. సేల్స్ కొనసాలిటెంట్ – 16,
  2. సర్వీస్ సన్రైజర్ – 02.
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్/ ఏదైనా విభాగంలో డిగ్రీ/ డీజిల్ మెకానిక్ విభాగంలో డిప్లొమా/ మెకానిక్ విభాగంలో బ్యాచిలర్ టెక్నాలజీలో అర్హత కలిగి ఉండాలి.
  2. రెండు చక్రాల బండి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
  3. ఫ్రెషర్స్ కు అవకాశాలు.
వయోపరిమితి వివరాలు:
  • ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 – 30 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
  1. ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
  2. ఇంటర్వ్యూలో అర్హతలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశాలు:
  • కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ & మణుగూరు.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. సేల్స్ కన్సల్టెంట్స్ లకు రూ.18,000/-,
  2. సర్వీస్ అడ్వైజర్ లకు రూ.12,000/-.
అప్లికేషన్ ప్రాసెస్:
  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు తీసుకుని జాబ్ మేళాకు హాజరు అవ్వాలి.
దరఖాస్తు ఫీజు:
  • ఎలాంటి జాబ్ మేళా ఎంట్రీ ఫీజు లేదు.

అధికారిక ప్రకటన 👇.

🤔సందేహాలు, 😇 సమాధానాలు:
  • 🤔 సందేహం: ఈ Bharat Hundai కంపెనీలో ఉద్యోగాలు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
  • 😇 సమాధానం: Bharat Hundai/ వివిధ ప్రవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 🤔 సందేహం: అనుభవం అవసరమా?
  • 😇 సమాధానం: ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ పాల్గొనండి.
  • 🤔 సందేహం: ఈ ఉద్యోగాలను ఎలాంటి సందర్భంలో తొలగించే అవకాశం ఉంటుంది?
  • 😇 సమాధానం: ఎంపిక కాబడిన అభ్యర్థులను తొలగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అభ్యర్థి పనితనం క్రమశిక్షణ కంపెనీ అవసరాన్ని బట్టి, తొలగింపు కంటే ఉద్యోగం కొనసాగింపునే ఎక్కువ.
  • 🤔 సందేహం: ఏ అర్హతలు అవసరం?
  • 😇 సమాధానం: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం అభ్యర్థులు, 10th, ITI, Inter, Degree, Diploma, BE, B.Tech పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • 🤔 సందేహం: దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
  • 😇 సమాధానం: ఎలాంటి దరఖాస్తు ముందుగా సమర్పించాల్సిన అవసరం లేదు. అభ్యర్థి ఇంటర్వ్యూ సమయంలో తగిన అర్హత ద్రోపత్రాల కాపీలతో హాజరు కావాలి.

Leave a Comment