ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, సిద్దిపేట జిల్లా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ (క్యూఆర్ కోడ్ ద్వారా) & ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగ నియామక పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం వెంటనే ఖాళీల వివరాలు తెలుసుకొని, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సిద్దిపేట జిల్లా వారికి దరఖాస్తు సమర్పించండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా టీ నియామకాలు చేపడుతున్నారు, అభ్యర్థులు అకాడమీకు విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 70% వెయిటేజీ అలాగే అనుభవానికి 30% వెయిటేజీ కల్పిస్తూ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు నిర్వహిస్తారు గమనించండి. పూర్తి షెడ్యూల్ నోటిఫికేషన్ లో ప్రచూరించబడింది నోటిఫికేషన్ జారీ తేది దరఖాస్తు ఫామ్, దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన చివరి తేదీ, అలాగే అప్లికేషన్స్ ఎప్పుడు స్క్రూట్ని చేస్తారు, ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల తేదీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ, ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్ని వివరాల కోసం మీరు ఈ ఆప్టికల్ పూర్తిగా చదవండి. ఆర్టికల్ చివరన నోటిఫికేషన్ లింకు కూడా ఇవ్వబడింది, లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అలాగే దరఖాస్తు ఫారం లు కూడా ఇవ్వబడ్డాయి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | Govt College of Nursing, Siddipeta |
| ఉద్యోగస్థితి | ఔట్సోర్సింగ్ |
| మొత్తం పోస్టులు | 12 |
| విద్యార్హతలు | SSC Inter(M.P.C or Bi.P.C) |
| వేతనం | రూ.15,600/- |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 30.10.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 06.12.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://siddipet.telangana.gov.in/ |
పోస్టుల వివరాలు:
- ల్యాబ్ అటెండర్ – 01,
- క్లీనర్ – 01,
- ధోబీ/ ప్యాకర్ – 02,
- కిచెన్ సహాయకులు – 01,
- శానిటరీ వర్కర్ – 05,
- సెక్యూరిటీ గార్డ్ – 01.
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి ఇంటర్మీడియట్లో (ఎంపీసీ/ బైపీసీ) అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 45 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- సడలింపు వివరాలు:
- ఎస్సీ ఎస్టీలకు 05 సంవత్సరాలు,
- బీసీలకు 03 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు
ఎంపికలు:
- On-Line /Off-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & అనుభవం ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
- జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
- వెయిటేజ్ మార్పుల వివరాలు క్రింద ఉన్నాయి చూడండి.
పోస్టింగ్ ప్రదేశం:
- ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, సిద్దిపేట.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను On-Line లో (క్యూఆర్ కోడ్ ఆధారంగా) / Off-Line లో సమర్పించుకోవాలి.
- 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 06.11.2026 సాయంత్రం 05:00 గంటల వరకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, సిద్ధిపేట వారికి సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- ఈ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.