PMIS Recruitment 2026: జిల్లా పరిశ్రమల కేంద్రం లో చక్కటి ఉద్యోగ అవకాశాలు

యువత నైపుణ్యాభివృద్ధికి – పరిశ్రమల్లో వృత్తిపరమైన అనుభవం పొందేందుకు చక్కటి అవకాశం!

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఇంటర్నేషనల్ పథకం (Prime Minister’s Internship Scheme – PMIS) ద్వారా ప్రముఖ కంపెనీలు పరిశ్రమల్లో ఇంటర్న్ షిప్ పొందే అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు జనరల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల కేంద్రం గారు తెలియజేయడమైనది. 📌సూచన: మీ జిల్లాలో కూడా ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కింద పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు జిల్లాల వారీగా కూడా ప్రకటనలు జారీ అయినాయి. వివరాలను తనిఖీ చేసుకోండి, లేదా జిల్లా పరిశ్రమల కేంద్రంను సందర్శించి వివరాలు పొందండి.

ఈ పథకం ద్వారా యువత పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పనిచేస్తూ వాస్తవ పని పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని వృత్తిపరమైన పని అనుభవాన్ని (Professional Work Experience) ఇక్కడ పొందవచ్చు.

పథకం ప్రత్యేకతలు:
  • ప్రముఖ కంపెనీలు పరిశ్రమల్లో ఇంటర్న్ షిప్ అవకాశాలు. పరిశ్రమలకు సంబంధించిన ప్రాయోగిక నైపుణ్యాల అభివృద్ధి. వృత్తిపరమైన పని అనుభవం పొందే అవకాశం. ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాల పెంపుదల. అర్హత కలిగిన అభ్యర్థులకు పథకం నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం.
యువతకు విజ్ఞప్తి:
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు అధికారిక వెబ్సైట్ https://pminternship.mca.gov.in/ ద్వారా నమోదు చేసుకుని వివిధ కంపెనీలు అందుబాటులో ఉంచిన ఇంటర్న్ షిప్ ఖాళీలకు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియపరచడమైనది.
జారీ చేసిన వారు జనరల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

User Manual :: Click here

✨ జిల్లాల వారీగా అవకాశాలు తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారిక వెబ్సైట్ :: https://pminternship.mca.gov.in/

🌞 మరింత సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

🤔సందేహాలు, 😇 సమాధానాలు:
  • 🤔 సందేహం: ఈ ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
  • 😇 సమాధానం: వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఈ ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 🤔 సందేహం: ఏ పరిశ్రమల్లో యువతకు నైపుణ్యాభివృద్ధి అవసరం?
  • 😇 సమాధానం: మీ అర్హతల ఆధారంగా, రాబోయే కాలంలో మార్పులకు అనుగుణంగా (Professional Work Experience) ఆయా రంగాల్లో పొందడానికి అర్హతల అనుగుణంగా ఇక్కడ https://pminternship.mca.gov.in/ రిజిస్టర్ అవ్వండి.
  • 🤔 సందేహం: ఇంటర్న్ షిప్ పూర్తి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు త్వరగా అందుకోవచ్చా?
  • 😇 సమాధానం: ఎంపిక చేసుకున్న రంగాల ఆధారంగా, ఓపెన్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న ప్రాయోగిక నైపుణ్యాలు కలిగిన వారికి ఉద్యోగం దొరుకుతుంది.
  • 🤔 సందేహం: PMIS కోసం ఏ అర్హతలు అవసరం?
  • 😇 సమాధానం: PMIS కోసం అభ్యర్థులు, 10th, ITI, Inter, Degree, Diploma, BE, B.Tech పాపయ్య అర్హతలు కలిగిన వారికి కూడా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
  • 🤔 సందేహం: దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
  • 😇 సమాధానం: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక.. వెబ్సైట్ https://pminternship.mca.gov.in/ సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తమ అర్హతలు, నైపుణ్యాలు, ఎంపికల ఆధారంగా ఇంటర్నెట్ షిప్ అవకాశాలు కనిపిస్తాయి.

Leave a Comment