PMIS Recruitment 2026: జిల్లా పరిశ్రమల కేంద్రం లో చక్కటి ఉద్యోగ అవకాశాలు

యువత నైపుణ్యాభివృద్ధికి – పరిశ్రమల్లో వృత్తిపరమైన అనుభవం పొందేందుకు చక్కటి అవకాశం! భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఇంటర్నేషనల్ పథకం (Prime Minister’s Internship Scheme – PMIS) ద్వారా ప్రముఖ కంపెనీలు పరిశ్రమల్లో ఇంటర్న్ షిప్ పొందే అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు జనరల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల కేంద్రం గారు తెలియజేయడమైనది. 📌సూచన: మీ జిల్లాలో కూడా ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కింద పరిశ్రమల్లో ఉద్యోగ … Read more