గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల జాతర అసిస్టెంట్ నుంచి ఆఫీసర్ వరకు 13,706 పోస్టులు విడుదల IBPS CRP RRBs XV Notification

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

గ్రామీణ బ్యాంకుల్లో 13,706 కొలువుల విడుదల. ఆఫీస్ అసిస్టెంట్ నుండి ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీ, వివిద విభాగల్లో భారీగా ఖాళీలు, ముఖ్యమైన తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్..

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS), రీజనల్ రూరల్ బ్యాంక్స్(RRB), ఉమ్మడి నియామక ప్రక్రియ(CRP RRBs XV) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్ -ఏ ఆఫీసర్లు(స్కేల్ I, II, III) గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయడానికి దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభమైనది, దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21. ఈ ఉద్యోగ ప్రకటన కు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్ Pdf, On-Line అప్లికేషన్ లింక్, ముఖ్య తేదీలు, On-Line లో దరఖాస్తు అప్లై చేసుకునే విధానం Step by Step? అభ్యర్థుల ఎంపికలు ఎలా? అను అంశాల వివరణ కూడా ఇక్కడ..

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థInstitute of Banking Personal Selection(IBPS)
ఉద్యోగస్థితిరెగ్యులర్
మొత్తం పోస్టులు13,706
విద్యార్హతలుAny Degree
వేతనంరూ.30,000-1,25,000
దరఖాస్తు ప్రారంభం తేదీ01.09.2026
దరఖాస్తు చివరి తేదీ21.09.2026
అధికారిక వెబ్సైట్https://www.ibps.in/
పోస్టుల వివరాలు:
  1. ఆఫీస్ అసిస్టెంట్ – 8183
  2. ఆఫీసర్ స్కేల్ I – 4256
  3. ఆఫీసర్ స్కేల్ II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ – 666
  4. ఆఫీసర్ స్కేల్ II ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ – 182
  5. ఆఫీసర్ స్కేల్ II చార్టెడ్ అకౌంట్ – 81,
  6. ఆఫీసర్ స్కేల్ II లా ఆఫీసర్ – 46
  7. ట్రెజరీ ఆఫీసర్ స్కేల్ II – 18
  8. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ II – 16
  9. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ II – 38
  10. ఆఫీసర్ స్కేల్ III – 220
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పకటనలో పేర్కొన్న పోస్టులను బట్టి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం అకడమిక్ అర్హత కలిగి ఉండాలి.
    1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)
      1. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.
      2. స్థానిక భాషలో నైపుణ్యం, (మాట్లాడడం చదవడం రాయడం వచ్చి ఉండాలి).
    2. ఆఫీసర్ స్కేల్ I (అసిస్టెంట్ మేనేజర్)
      1. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత.
      2. వ్యవసాయం, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ కోర్సుల్లో అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
      3. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.
      4. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
    3. ఆఫీసర్ స్కేల్ II స్పెషలిస్ట్ ఆఫీసర్ (మేనేజర్)
      1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చార్టెడ్ అకౌంటెన్సీ, లా, ట్రెజరీ, మార్కెటింగ్, అగ్రికల్చర్ స్పెషలైజేషన్ కోర్సులు అర్హత కలిగి ఉండాలి.
      2. సంబంధి విభాగంలో అనుభవం అవసరం
    4. ఆఫీసర్ స్కేల్ III (సీనియర్ మేనేజర్)
      1. ఏదైనా విభాగంలో కనీసం 50% మార్పులతో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
      2. ఏదైనా బ్యాంకులో లేదా ఆర్థిక సంస్థలో కనీసం 5 సంవత్సరాలు ఆఫీసర్ గా పని చేసినటువంటి అనుభవం అవసరం.
  2. అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
  3. అనుభవం సర్టిఫికెట్ జత చేయండి
వయోపరిమితి వివరాలు:
  • తేదీ 01.09.2026 నాటికి దరఖాస్తుదారుల వయస్సు 18 – 40 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • పోస్టుల వారీగా వయో-పరిమితి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక:
  1. On-Line ((కంప్యూటర్ ఆధారిత)CBT)) Prelims(ప్రాథమిక)/ Mains(మెయిన్స్) రాత పరీక్షలు, డాక్యుమెంట్ పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ప్రాథమిక రాత పరీక్ష స్ట్రక్చర్:

  1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)
    1. రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు,
    2. న్యూమరికల్ అబిలిటీ నుండి 40 ప్రశ్నలు,
    3. ఇలా మొత్తం 80 ప్రశ్నలు 80 మార్కులకు అడుగుతారు.
    4. పరీక్షా సమయం 45 నిమిషాలు.
  2. ఆఫీసర్ స్కేల్ I
    1. రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు,
    2. క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 40 ప్రశ్నలు,
    3. ఇలా మొత్తం 80 ప్రశ్నలు 80 మార్కులకు అడుగుతారు.
    4. పరీక్షా సమయం 45 నిమిషాలు.

మెయిన్స్ రాత పరీక్ష అంశాలు:

  • 📌 సూచన: నెగిటివ్ మార్కింగ్ విధానం ఉన్నది. సరైన సమాధానం ఎంపిక చేయని యేడల 0.25 మార్కులు కట్ చేస్తారు.
  • ఎలాంటి సమాధానం రాయకుండా వదిలేసిన ప్రశ్నలకు మార్కులు కట్ చేయరు.
  • ప్రాంతీయ భాషలో రాత పరీక్ష ఉంటుంది.
  • అభ్యర్థులు (ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ, అస్సామీ, గుజరాతి, కన్నడ & కొంకణి, మలయాళం, మరాఠీ & కొంకణి, మణిపురి, ఒడియా, పంజాబీ, తమిళ్ & బెంగాలీ) మొదలగునవి
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
  1. దేశవ్యాప్తంగా రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
  2. అభ్యర్థులు దరఖాస్తులో భాగంగా రాత పరీక్ష సెంటర్లను మీ జిల్లా పరిధిలో ఎంపిక చేసుకోండి.
    1. ఆంధ్రప్రదేశ్ లో..
      1. ప్రాథమిక రాత పరీక్ష సెంటర్లు:
        1. అనంతపూర్, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం & విజయనగరం.
      2. మెయిన్స్ పరీక్ష సెంటర్లు:
        1. గుంటూరు, కర్నూల్, కడప, జమండ్రి, విజయవాడ, కాకినాడ విశాఖపట్నం & నెల్లూరు
    2. తెలంగాణ లో..
      1. ప్రాథమిక రాత పరీక్ష సెంటర్లు:
        1. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం & వరంగల్.
      2. మెయిన్స్ రాత పరీక్ష సెంటర్లు:
        1. హైదరాబాద్, కరీంనగర్ & వరంగల్.
వేతన వివరాలు:
  • నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల ప్రకారం, ఎంపికైన వారికి ఈ దిగువన సూచించిన ప్రకారం ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
  1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) రూ.000/-,
  2. ఆఫీసర్ స్కేల్ I రూ.000/-,
  3. ఆఫీసర్ స్కేల్ II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) రూ.000/-,
  4. ఆఫీసర్ స్కేల్ II (స్పెషలిస్ట్ క్యాడర్) రూ.000/-,
  5. ఆఫీసర్ స్కేల్ III రూ.000/-. (వేతన వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి)
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.850/-,
  • CS/ ST/ PwBD/ E.SM. & D.E.S.M అభ్యర్థులకు రూ.175/-.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఇప్పుడే ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్లైన్లో దరఖాస్తు ఫిల్ చేయడానికి ఈ క్రింది దశలు అనుసరించండి

  1. ముందుగా అధికారిక IBPS వెబ్ సైట్ ను సందర్శించండి.
  2. అదికారిక వెబ్ సైటు : https://www.ibps.in/
  3. అధికారిక IBPS హోమ్ పేజీ లోని Recent Updates క్రింద కనిపిస్తున్న సంబంధిత లింకుపై క్లిక్ చేయండి.
  4. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన Click here for New Registration మరియు Login for already Registered Candidates పేజ్ కనిపిస్తుంది.
  5. ఇప్పటి ఇక్కడ రిజిస్ట్రేషన్ లేని వారు Click here for New Registration బటన్ పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేసి, రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి.
  6. తదుపరి Login అయి దరఖాస్తు విజయవంతంగా సమర్పించండి.


Spread the love

Leave a Comment