Anganwadi Notification 2026 – Check ICDS Vacancies

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా ప్రకటనలు విడుదల..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 33 జిల్లాల ICDS ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి గత కొంతకాలంగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 33 జిల్లాల్లో దాదాపుగా 27 జిల్లాల ICDS ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయబడినాయి. కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియ నిర్వహించే పోస్టింగ్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా రెండు జిల్లాల నుండి నోటిఫికేషన్ విడుదలైనది. వికారాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. వికారాబాద్ జిల్లా అంగన్వాడీ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థMIS TGWDCW
ఉద్యోగస్థితిరెగ్యులర్
మొత్తం పోస్టులు264
విద్యార్హతలు10th, Inter, Degree
వేతనంరూ.10,000-12,500
దరఖాస్తు ప్రారంభం తేదీ10.10.2026
దరఖాస్తు చివరి తేదీ24.10.2026
అధికారిక వెబ్సైట్https://mis.tgwdcw.in/
పోస్టుల వివరాలు:
  1. అంగన్వాడీ టీచర్ – 102
  2. అంగన్వాడి ఆయా – 162
కనీస విద్యార్హతలు:
  1. తెలంగాణ రాష్ట ప్రభుత్వ బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 45 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపికలు:
  1. On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
  2. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
వేతన వివరాలు:
  • ఎంపికైన మహిళ అభ్యర్థులకు రూ.10,000- 12,500/- ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • అంగన్వాడీ టీచర్ ఆయా, పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు :: ఇక్కడ తెలుసుకోండి.

ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment