Anganwadi Notification 2026 – Check ICDS Vacancies

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా ప్రకటనలు విడుదల.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 33 జిల్లాల ICDS ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి గత కొంతకాలంగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 33 జిల్లాల్లో దాదాపుగా 27 జిల్లాల ICDS ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ … Read more