జూనియర్ ఇంజనీర్ల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల SSC JE Examination 2026 for 1748 Vacancies Notification

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు విడుదల: 1748 పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..

భారత ప్రభుత్వ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ మరియు ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి, అధికారికంగా నోటీస్ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్, 2026 విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 02.09.2026 నుండి అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు గడువు 22.09.2026 రాత్రి 23:00 వరకు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల నుండి ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. రాత పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. మహిళలు పురుషులు అందరూ ఆసక్తి మేరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించే దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థStaff Selection Commission (SSC)
ఉద్యోగస్థితిరెగ్యులర్
మొత్తం పోస్టులు1,748
విద్యార్హతలుDegree, Diploma, B.E., B.Tech.
వేతనంరూ.10,000-12,500
దరఖాస్తు ప్రారంభం తేదీ02.09.2026
దరఖాస్తు చివరి తేదీ22.09.2026
అధికారిక వెబ్సైట్https://ssc.gov.in/
పోస్టుల వివరాలు:
  1. జజూనియర్ ఇంజనీర్ (సివిల్)
  2. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
  3. జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)
  4. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్)
  5. జూనియర్ ఇంజనీర్ (టెలికాం)
  6. సైంటిఫిక్ అసిస్టెంట్
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగాల్లో డిగ్రీ, డిప్లోమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • తేదీ 01.08.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 32 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంది.
  • వయోపరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు తప్పక దరఖాస్తు చదివి, దరఖాస్తు చేసుకోండి.
  • నోటిఫికేషన్ Pdf లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
ఎంపికలు:
  1. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు On-Line CBT మెరిట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు ఆధారంగా ఉంటుంది.

రాత పరీక్ష సెంటర్ల వివరాలు:

  • దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు,
  • తెలుగు రాష్ట్రాల వారు Southern Region (SR) పరిధిలోని తెలుగు రాష్ట్రాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసుకోండి.
    • పరీక్షా కేంద్రాల లిస్టు:
  • గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, పోదుచేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలేం, తిరుచురాపల్లి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, క్రిష్ణగిరి, శ్రీకాకుళం, ఏలూరు & సిద్దిపేట.
వేతన వివరాలు:
  • పోస్టుల ఆధారంగా ఎంపికైన వారికి వేతన శ్రేణి గ్రూప్ ‘B’ లెవెల్-6 ప్రకారం రూ.35,400-1,12,400 ప్రకారం వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.100/-,
  • CS/ ST/ PwBD/ ESM & Women అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ దశలు అనుసరించండి:

  1. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక SSC వెబ్సైట్ https://ssc.gov.in/ ను సందర్శించి OTR చేసుకోవాలి.
  2. వన్ టైం రిజిస్ట్రేషన్ అనంతరం Login అయి దరఖాస్తు విజయవంతంగా సమర్పించుకోండి.


Spread the love

Leave a Comment