HAL Jr Executive నోటిఫికేషన్ 2026 – అర్హతలు పోస్టులు అప్లై లింక్

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన. అర్హతలు, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..

భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి షార్ట్ టర్మ్ బేసిస్సు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా భారతీయ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు తప్పక ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి. రాత పక్ష లేకుండా షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వివరాలు తెలుసుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థHAL
ఉద్యోగస్థితిస్వల్ప కాలిక ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ ల నియామకం
మొత్తం పోస్టులు150
విద్యార్హతలుఇంజనీరింగ్/ టెక్నాలజీ
వేతనంరూ.30,000-1,20,000
దరఖాస్తు ప్రారంభం తేదీ07.10.2026
దరఖాస్తు చివరి తేదీ17.10.2026
అధికారిక వెబ్సైట్https://hal-india.co.in/home
పోస్టుల వివరాలు:
  1. ఏరోనాటికల్ – 02
  2. కెమికల్ – 02
  3. సివిల్ – 07
  4. కంప్యూటర్ సైన్స్ – 06
  5. ఎలక్ట్రికల్ – 25
  6. ఎలక్ట్రానిక్స్ – 21
  7. మెకానికల్ – 78
  8. మెథలర్జీ – 03
  9. ప్రొడక్షన్ – 06
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో రెగ్యులర్/ ఫుల్ టైం ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ 17.10.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 28 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • వయోపరిమితుల సడలింపు క్రింది విధంగా ఉంటుంది
    • SC/ ST లకు 5 సంవత్సరాలు
    • OBC-NCL లకు 3 సంవత్సరాలు
    • PWBD లకు వర్తించే సడలింపు తో పాటు పది సంవత్సరాలు
ఎంపికలు:
  1. On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం సూచించిన పోస్టుల కోసం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
  2. HAL సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
  3. ఖాళీల సంఖ్యకు గరిష్టంగా 1:10 నిష్పత్తి వరకు అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  4. ఇంటర్వ్యూలో కనీసం 50% మార్కులు స్కోర్ చేయగలగాలి.
  5. వర్తించే అన్ని రకాల సడలింపులు అమలులో ఉంటాయి.

పోస్టింగ్ ప్రదేశాలు:

  • బెంగళూరు, తుమకూరు, హైదరాబాద్, నాసిక్, కోరాపూర్, బరాకపూర్, లక్నో, కాన్పూర్ మరియు కొరవా.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 – 1,20,000 ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.500/-,
  • CS/ ST/ PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment