ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..
చెన్నై తిరువనంతపురం లోని, భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO, లిక్విడ్ ప్రొపొషన్స్ సిస్టం సెంటర్ LPSC వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ టెక్నాలజీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ కూడాను ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్స్ ఉంటాయి. ఈ అవకాశాలను ఎవరు మిస్ అవ్వకండి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి తిరువనంతపురం ఇస్రోలో పోస్టింగ్ ఉంటుంది. ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించిన, అర్హతలు పోస్టుల వివరాలు అప్లికేషన్ లింక్ ఈ ఆర్టికల్ నందు పొందుపరచడమైనది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | ISRO LPSC |
| ఉద్యోగస్థితి | రెగ్యులర్ |
| మొత్తం పోస్టులు | 6534 |
| విద్యార్హతలు | B.E, B.Tech Degree |
| వేతనం | రూ.56,100-1,77,500 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 29.09.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 13.10.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://www.lpsc.gov.in/ |
పోస్టుల వివరాలు:
- వెల్డింగ్ – 01
- టర్బో మిషనరీ – 01
- పవర్ ఎలక్ట్రానిక్స్ – 02
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్ విభాగంలో 65% మార్కులతో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- M.E, M.Tech సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ 13.10.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 30 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- అధిక వయసు కలిగిన వారికి, వయోపరిమితిలో సడలింపు ఉంది.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ అర్హత కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.
ఎంపికలు:
- రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం:
- LPSC, వలియమల, కేరళ.
- అవసరాన్ని బట్టి భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పోస్టింగ్ ఇవ్వవచ్చు.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం పోస్టుల ఆధారంగా రూ .56,100 నుండి రూ.1,77,500 ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- ప్రారంభ దరఖాస్తు ఫీజు రూ.750/-
- ఇతర అభ్యర్థులకు నిబంధనల ప్రకారం రూ.500 ఫీజు తిరిగి చిల్లిస్తారు.
- ఫీజు మినహాయింపుకు అర్హులైన వర్గాలకు నిబంధనలకు లోబడి పూర్తి ఫీజు తిరిగి రీ-ఫండ్ చేస్తారు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.