ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
LIC Housing Finance Limited: కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఫ్రెషర్స్ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ, మార్కెటింగ్ సేల్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్లు బిజినెస్ డెవలప్మెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా తమ అడుగులను ఇక్కడి నుండి ప్రారంభించవచ్చు. కస్టమర్ ఎంగేజ్మెంట్స్, ఛానల్ పార్ట్నర్ షిప్ మరియు హౌసింగ్ ఫైనాన్స్ లీడింగ్ విభాగాల్లో కెరియర్ వెతుక్కోవడానికి ఈ అవకాశాలను వినియోగించుకోండి. దేశవ్యాప్తంగా ఈ పోస్టులకు కొనసాగింపు ఉంటుంది, అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని అవకాశాలను ఈ ప్లాట్ఫారం ద్వారా అందుకోండి. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాల్లో భారీగా ముందస్తు అంచనా వేయగలగాల సామర్థ్యాన్ని బిల్ చేసుకోవడం కోసం మేనేజ్మెంట్ ట్రైనింగ్ కొలువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. కంపెనీ అదే ముందుగా మనకు శిక్షణ ఇస్తుంది ఆ తదుపరి విధులను నిర్వర్తించడానికి ప్రత్యేక పోస్టులో కూర్చోబెడుతుంది. కాబట్టి ఇక్కడి నుండి అవకాశాలను స్థిరంగా చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరానికి దాదాపుగా 4.8 లక్షల నుండి 6 లక్షల వరకు జీతం ఉంటుంది.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | LIC HFL |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్/ రెగ్యులర్ |
| మొత్తం పోస్టులు | 50 |
| విద్యార్హతలు | Fresher MBA |
| వేతనం | రూ.40,000-50,000 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 10.10.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 25.10.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://www.lichousing.com/ |
పోస్టుల వివరాలు:
- మేనేజ్మెంట్ ట్రైనీ – మార్కెటింగ్ మరియు సేల్స్ – ఫ్రెషర్స్
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి MBA అర్హత కలిగి ఉండాలి.
- ఎలాంటి అనుభవం వద్దు.
- ఫ్రెషర్స్ కావాలి.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
- హైదరాబాద్, విజయవాడ, చండీగర్, డెహ్రాడూన్, ఢిల్లీ, ఘజియాబాద్, గుర్గాన్, కాన్పూర్, సోనిపట్, కోయంబత్తూర్, ఇండోర్, మైసూర్, పాట్నా, రాంచి, భోపాల్, Pimpri-Chinchwad, కలకత్తా, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కటక్, గౌహతి, జోద్పూర్, లూథియానా, మధురై, పూణే, తానే, ముంబై, ఎర్నాకులం, జైపూర్, రాయపూర్, నాగపూర్, నాసిక్, వెస్ట్ గోలియార్, త్రిపుర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి వివరాలు:
- తేదీ: 25.20.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
- On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత కోర్సులో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
- LIC HFL సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
వేతన వివరాలు:
- మేనేజ్మెంట్ ట్రైనీలుగా ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000-50,000 ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- సంవత్సరానికి దాదాపుగా రూ.4,80,000-6,00,000 వరకు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
- 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక https://internshala.com/registration/student వెబ్సైట్ ను సందర్శించండి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తదుపరి, సైన్ అప్ అయి దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- LIC HFL మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.