APSWREIS Notification 2026 – Check Eligibility Vacancies Recruitment Process
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2026-27 విద్యా సంవత్సరానికి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ మరియు జువాలజీ సబ్జెక్టులలో IIT-NEET కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. రాత పరీక్ష డెమో ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల (₹.1,00,000/-) లక్ష రూపాయల శాలరీ అందిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ … Read more