TMC Notification for MTS Vacancies విశాఖపట్నం టీఎంసీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (హౌస్ కీపింగ్) పోస్టులు విడుదల
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) హౌస్ కీపింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్.. భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు చెందిన టాటా మెడికల్ సెంటర్, విశాఖపట్నం. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (హౌస్ కీపింగ్) విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను సెప్టెంబర్ 25న జరుగునున్న ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటన … Read more