ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ లింక్..
భారత ప్రభుత్వ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మంత్రిత్వ శాఖకు చెందిన, జాతీయ ఏరోస్పేస్ లాబరేటరీ (NAL) ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి స్పీడ్ పోస్ట్ కొరియర్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల కోసం నోటిఫికేషన్ Advt. No.11/2026 తేదీ 12.08.2026 న జారీ చేసింది. పదో తరగతి అర్హత కలిగిన వారు అందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే OMR బేస్డ్ రాత పరీక్ష ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. పరీక్షలో నెగ్గిన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఆకర్షణ ఏమైనా జీతం ఉంటుంది. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఎంపిక విధానం? మొదలగు పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | CSIR-NAL |
| ఉద్యోగస్థితి | రెగ్యులర్ |
| మొత్తం పోస్టులు | 06 |
| విద్యార్హతలు | SSC/ 10th |
| వేతనం | రూ.18,000-56,900 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 12.08.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 21.09.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://www.nal.res.in/ |
పోస్ట్ పేరు :: Multi Tasking Staff
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి SSC/ 10th స్టాండర్డ్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు, నోటిఫికేషన్ చదవండి. భారత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం వయో పరిమితుల సడలింపు ఉంది.
ఎంపికలు:
- Off-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, OMR బేస్డ్ ప్రాతపరీక్ష అనంతరం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
- CSIR-NAL సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం రూ.18,000-56,900 ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
రాత పరీక్ష సిలబస్:
- రాత పరీక్ష OMR ఆధారంగా నిర్వహిస్తారు.
- ప్రశ్న పత్రం పదో తరగతి అర్హత ప్రామాణికంగా ఉంటుంది.
- మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి
- తప్పు సమాధానాలు చేస్తే మార్కులు కట్ చేస్తారు.
- పరీక్ష సమయం రెండు గంటలు.
- జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు.
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు.
- జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 ప్రశ్నలు.
- ప్రతి ప్రశ్నకు మూడు (3) మార్కులు ఇస్తారు.
- తప్పు సమాధానం చేస్తే ఒక (1) మార్క్ కట్ అవుతుంది.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను Off-Line లో సమర్పించుకోవాలి.
- 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక https://www.nal.res.in/en/career వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 21.09.2026 సాయంత్రం 05:00 గంటల లోగా చేరే విధంగా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా:

దరఖాస్తు ఫీజు:
- దరఖాస్తు ఫీజు DD రూపంలో చెల్లించాలి.
- GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.500/-,
- CS/ ST/ PwBD/ ESM & Women అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.