జిల్లా మున్సిపల్ కార్యాలయం ఉద్యోగాలు విడుదల 7th 10th ITI పాస్ వెంటనే అప్లై చేసుకోండి

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

వివిధ 54 పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్..

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ విభాగం, జనగాం జిల్లా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి కలెక్టర్ గారి ఆదేశానుసారం, నియామకాలు నిర్వహించి ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది. చిన్న స్క్రీనింగ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & మెరిట్ ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. స్థానిక జిల్లా అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు RESUME తో అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలు చేసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమర్పించుకోవాలి. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు, దరఖాస్తు ఫామ్ ఎక్కడినుండి పొందాలి? మెరిట్ ఆధారంగా ఎంపికలా? మొదలగు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి పేజీ ను పైకి జరపండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థDistrict Collector and District Megistrate Jangaon District.
ఉద్యోగస్థితితాత్కాలిక
మొత్తం పోస్టులు54
విద్యార్హతలు7th, 10th, ITI పాస్
వేతనంరూ.12,000-16,500
దరఖాస్తు ప్రారంభం తేదీ29.08.2026
దరఖాస్తు చివరి తేదీ03.09.2026
అధికారిక వెబ్సైట్https://jangaon.telangana.gov.in/
పోస్టుల వివరాలు:
  1. అన్ స్కిల్డ్ శానిటేషన్ వర్కర్స్ – 30,
  2. ఎలక్ట్రీషియన్ – 04,
  3. హెవీ వెహికిల్ డ్రైవర్ – 20.
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 7th, 10th, ITI అర్హత కలిగి ఉండాలి.
  2. సంబంధి పని చేయడంలో అనుభవం అవసరం
  3. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 40 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
  1. Off-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తొ తుది ఎంపికలు చేస్తారు.
  2. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ఉంటుంది.
రాత పరీక్ష తేదీ, సమయం :
  • 06.09.2026 ఉదయం 11 గంటల నుండి
రాత పరీక్ష కేంద్రం:
  • జనగామ జిల్లా కలెక్టరేట్ భవనంలోని, IDOC కాంప్లెక్స్, ముఖ్య కాన్ఫిరెన్స్ హాల్.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. అన్ స్కిల్డ్ శానిటేషన్ వర్కర్ లకు రూ.12,000/-,
  2. ఎలక్ట్రీషియన్ లకు రూ.16,500/-,
  3. హెవీ వెహికల్ డ్రైవర్ లకు రూ.16,500/-.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను Off-Line లో సమర్పించుకోవాలి.
  • 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, RESUME తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 03.09.2026 సాయంత్రం 05:00 గంటల లోగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్, జనగామ అధికారి గారికి సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
  • ఈ తాత్కాలిక మునిసిపాలిటీ అన్ స్కిల్డ్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించి సందేహాలు సమాధానాలు:

  • ఈ పోస్టులకు ఎవరెవరు అప్లై చేసుకోవాలి?
    • స్థానిక జిల్లా మునిసిపాలిటీ పరిధిలోని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • మహిళలకు, పురుషులకు అవకాశాలు ఉన్నాయా?
    • ప్రకటన ప్రకారం పురుషులకు మాత్రమే ఈ అవకాశాలు. నోటిఫికేషన్ లోని 11వ పాయింట్లో ఈ వివరాలను పేర్కొన్నారు చూడండి.
  • ఈ పోస్టులను ట్రాన్స్ఫర్ చేస్తారా?
    • ఈ ఉద్యోగాలకు ఎలాంటి ట్రాన్స్ఫర్ ఉండదు. అభ్యర్థులు మున్సిపల్ పరిధిలోని కార్యాలయంలో విధులు నిర్వర్తించాలి.

Spread the love

Leave a Comment