గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల. తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారు అప్లై చేసుకోండి. APCOB Notification 2026
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! గ్రామీణ కొ-ఆపరేటివే బ్యాంకుల్లో కాంట్రాక్ట్/ రెగ్యులర్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్.. డిగ్రీ అర్హతతో తెలుగులో చక్కగా మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చిన వారికి విజయవాడలోని, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB), శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! APCOB కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CTI) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ/ రెగ్యులర్ ఫ్యాక్టరీ/ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ … Read more