రాత పరీక్ష లేకుండా! 538 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ NFC Hyderabad 538 Vacancies Notification

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! 538 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్.. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని భారత ప్రభుత్వా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కు చెందిన, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) నుండి మొత్తం 538 ఖాళీల భర్తీకి వరుసగా రెండు (2) నోటిఫికేషన్లను విడుదల చేసింది. టెన్త్, ఐటిఐ, ఇంజనీరింగ్ లో డిప్లొమా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ … Read more