రాత పరీక్ష లేకుండా! 538 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ NFC Hyderabad 538 Vacancies Notification

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

538 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని భారత ప్రభుత్వా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కు చెందిన, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) నుండి మొత్తం 538 ఖాళీల భర్తీకి వరుసగా రెండు (2) నోటిఫికేషన్లను విడుదల చేసింది. టెన్త్, ఐటిఐ, ఇంజనీరింగ్ లో డిప్లొమా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ప్రకటన ప్రకారం దరఖాస్తు గడువు 16.09.2026. పోస్టుల వారీగా కాలిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక On-Line అప్లికేషన్, ముఖ్య తేదీలు, దరఖాస్తు దశలు? అభ్యర్థుల ఎంపిక? మొదలగు సంపూర్ణ ప్రకటన వివరాలు కోసం..

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థNuclear Fuel Complex (NFC) Hyderabad
ఉద్యోగస్థితిశిక్షణలు
మొత్తం పోస్టులు538
విద్యార్హతలు10th, ITI, Degree, Diploma(Engg.)
వేతనంరూ.10,900-12,300
దరఖాస్తు ప్రారంభం తేదీ24.08.2026
దరఖాస్తు చివరి తేదీ16.09.2026
అధికారిక వెబ్సైట్https://www.nfc.gov.in/ & https://www.nfc.gov.in/recruitment.html
పోస్టుల వివరాలు:
  1. ట్రేడ్ ఖాళీలు – 432
  2. ఇంజనీరింగ్ డిప్లొమా – 79
  3. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ – 27
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి అప్రెంటిస్ ఖాళీలను అనుసరించి 10th, ITI, ఇంజనీరింగ్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారము వయోపరిమితిలో సడలింపు ఉంది.
  • వివరాల కోసం పూర్తి ప్రకటన చదవండి.
ఎంపికలు:
  1. On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
  2. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రిజిస్టర్ ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
  3. ఈ-మెయిల్ ఇంటిమేషన్ అందిన అభ్యర్థులు NFC హైదరాబాద్ నందు రిపోర్ట్ చేయండి.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా శిక్షణ కాలంలో ప్రతి నెల రూ.10,900-12,300 వరకు స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
  • 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక పప్రెంటిస్ వెబ్సైట్ లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • ఆ తదుపరి పూర్తి దరఖాస్తు On-Line విజయవంతంగా సమర్పించుకోవాలి.
  • చివరిలో దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోండి.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో భాగంగా అప్లికేషన్ ఫామ్ కూడా అడుగుతారు.
దరఖాస్తు ఫీజు: లేదు.

అధికారిక నోటిఫికేషన్ 1 Pdf :: డౌన్లోడ్ చేయండి.

అధికారిక నోటిఫికేషన్ 2 Pdf :: డౌన్లోడ్ చేయండి.

ట్రేడ్ అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేయడానికి లింక్ :: https://www.apprenticeshipindia.gov.in/

ఇంజనీరింగ్ డిప్లమా గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేయడానికి లింక్ :: https://nats.education.gov.in/


Spread the love

Leave a Comment