ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులకు, 09.11.2026 ఉదయం 10:00 గంటల నుండి ప్రభుత్వ ఐటిఐ కరీంనగర్ నందు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అందరికీ వివిధ పరిశ్రమంలో అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేయుట కొరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీషిప్ మేళా నిర్వహించుటకు ప్రకటన జారీ చేయడమైనది. జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం, నవంబర్ 9న నిర్వహిస్తున్న అప్రెంటిషిప్ మేళాకు హాజరు అవ్వండి. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం స్కాలర్షిప్ అందిస్తారు. 8వ తరగతి పదో తరగతి అర్హతతో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఆయా ట్రేడ్లలో శిక్షణ పొందడం కోసం వివరాలను పూర్తిగా తెలుసుకోండి. ఈ శిక్షణ కోసం దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా! మన జిల్లాలోని పరిశ్రమలలో శిక్షణ పూర్తి చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా అప్రెంటిషిప్ మేళా అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. ఏయే ట్రైడుల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు, వివరాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ చదవండి. ఈ సమాచారాన్ని ప్రభుత్వ ఐటిఐ కరీంనగర్ మరియు కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐ నోడల్ ఆఫీసర్ శ్రీ కె అశోక్ కుమార్ గారు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | ఉపాధి మరియు శిక్షణ శాఖ, కరీంనగర్ జిల్లా |
| ఉద్యోగస్థితి | అప్రెంటిషిప్ |
| మొత్తం పోస్టులు | దాదాపుగా |
| విద్యార్హతలు | 8th, 10th + ITI |
| వేతనం | రూ.9,000-12,500 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 03.11.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 09.11.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://www.apprenticeshipindia.gov.in/ |
ఖాళీల వివరాలు:
- Electronic Mechanic
- Electrician
- Welder
- Mechanic Auto Electrical and Electronics
- Fitter
- Mechanic Diesel
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి ITI పాస్ అర్హత కలిగి ఉండాలి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ఫ్రెషర్స్ అందరూ భాగస్వాములు అవ్వండి.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 14 సంవత్సరాలు పూర్తిచేసుకుని 21 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
- నవంబర్ 9న నిర్వహిస్తున్న అప్రెంటీషిప్ మేళాకు హాజరైనటువంటి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లు తీసుకొని అప్రెంటిషిప్ మేళాకు హాజరు అవ్వండి.
పోస్టింగ్ ప్రదేశం:
- కరీంనగర్ జిల్లాలోని వివిధ పరిశ్రమలలో..
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రకటనలో పేర్కొన్న ట్రేడుల ప్రకారం, అప్రెంటీషిప్ నిబంధనల ప్రకారం ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు.
- రూ.9,000/-,
- రూ.12,500/-
అప్లికేషన్ ప్రాసెస్:
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
- 📌 సూచన :: అప్రెంటీషిప్ మేలకు హాజరయ్యే అభ్యర్థులు జాతీయ అప్రెంటిషిప్ పోర్టల్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ కాఫీ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత కాపీలు జత చేసి అప్రెంటిషిప్ మేళ హాజరు సమయంలో సమర్పించాలి..
దరఖాస్తు ఫీజు:
- ఈ ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఎంట్రీ ఫీజు లేదు.
అధికారిక నోటిఫికేషన్ Pdf 👇.

🤔సందేహాలు, 😇 సమాధానాలు:
- 🤔 సందేహం: ఈ ప్రధానమంత్రి అప్రెంటిషిప్ మేళా కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
- 😇 సమాధానం: వివిధ ట్రేడులలో TIT సర్టిఫికెట్ కలిగి, అప్రెంటిషిప్ అవకాశాల కోసం ఈ ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
- 🤔 సందేహం: ఏదైనా అనుభవం అవసరమా?
- 😇 సమాధానం: ఎలాంటి అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ పాల్గొనవచ్చు.
- 🤔 సందేహం: అప్రెంటిషిప్ పూర్తి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు త్వరగా అందుకోవచ్చా?
- 😇 సమాధానం: ఎంపిక చేసుకున్న రంగాల ఆధారంగా, ఓపెన్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న ప్రాయోగిక ట్రేడ్ లో నైపుణ్యాలు కలిగిన వారికి ఉద్యోగం దొరుకుతుంది.
- 🤔 సందేహం: ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా కోసం ఏ అర్హతలు అవసరం?
- 😇 సమాధానం: ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీషిప్ మేళా కోసం అభ్యర్థులు, 8th 10th + ITI అర్హతలు కలిగిన వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- 🤔 సందేహం: దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
- 😇 సమాధానం: ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు, నవంబర్ 9న నిర్వహిస్తున్న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీషిప్ మేళా కు హాజరైతే సరిపోతుంది.