Apprenticeship Mela 2026 – ఉపాధి మరియు శిక్షణ శాఖ లో ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులకు అవకాశాలు
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులకు, 09.11.2026 ఉదయం 10:00 గంటల నుండి ప్రభుత్వ ఐటిఐ కరీంనగర్ నందు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అందరికీ వివిధ పరిశ్రమంలో అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేయుట కొరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీషిప్ మేళా నిర్వహించుటకు ప్రకటన జారీ చేయడమైనది. జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం, నవంబర్ 9న నిర్వహిస్తున్న అప్రెంటిషిప్ మేళాకు హాజరు అవ్వండి. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం … Read more