మోడల్ స్కూళ్లలో 776 పోస్టుల భర్తీ! సబ్జెక్టుల వారీగా ఖాళీలు తెలుసుకోండి

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! మోడల్ స్కూల్ లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు? ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 194 మోడల్ స్కూళ్లలో నాలుగు విభాగాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయా పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల పోస్టులను అనుసరించి రూ.19,500 నుండి రూ.22,750 ప్రతి నెల వేతనం చెల్లించనుంది అయితే ఎంపికైన అభ్యర్థి నవంబర్ 1, 2026 నుండి మార్చి 31, … Read more